telugu slogans
Saturday, November 21, 2009
TELUGU SLOGANS
చెడు చేస్తున్నవారు కన్నా, చెడును చూస్తూ నోరు మేడపనివారి వల్లనే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం.
--- ఆల్బర్ట్ ఐన్‌స్టైన్
భుజం తడితే లాభం లేదు. పక్కనే నిలబడాలి . అదే నిజమైన ప్రశంస
---జాన్ యఫ్. కెన్నడీ, ఆమెరికా
యధాస్తితిని కొనసాగనిచ్చేవాడు మేనేజర్. దాన్ని మార్చేవాడు లీడర్ --మారెన్ బెన్నిస్, అమెరికన్ స్కాలర్
Home
Subscribe to:
Posts (Atom)